ఎవరి మేప్పు కోసం అరకు ఉత్సవాలు!! కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెసు యువ నాయకుడు చిన్నా స్వామి!
ఎవరి మేప్పు కోసం అరకు ఉత్సవాలు!! కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెసు యువ నాయకుడు చిన్నా స్వామి!! అల్లూరి జిల్లా అరకు లోయ:జనవరి10 : త్రినేత్రం న్యూస్!! మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేత పాచి పెంట చిన్నస్వామి మాట్లాడుతు.. ఎన్డీఏ గెలిపించినందు…