నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి!
నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి! Trinethram News : Telangana : సంతాపం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టిపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…