అంతర్ రాష్ట్ర దొంగల అరెస్టు : జిల్లా ఎస్పీ
అంతర్ రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగల అరెస్టు వికారబా ద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సిసిఎస్,వికారాబాద్ జిల్లా.ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర తేది 20.09.2024 రోజున బొంరాస్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2.5 తులాల బంగారు గోలసు స్నాచింగ్…