Road Accident : చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులకు దుర్మరణం Trinethram News : చిత్తూరు అరగొండరోడ్డు ముట్రపల్లి సత్రం వద్ద రోడ్డు ప్రమాదం.. చిత్తూరు సీతమ్స్ కళాశాలలో చదివే విద్యార్థు ఇద్దరు విద్యార్థులు మృతి.. ద్విచక్ర వాహనంపై వెళుతూ ఆటోను ఢీకొట్టడంతో…