జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 15 at 12.03.13

TRINETHRAM NEWS

అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం

అమెరికా : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలి యువతి మృతి చెందారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తెనాలికి చెందిన వ్యాపారి గణేశ్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ (26) 2022లో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్నారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో గాయాలై దుర్మరణం చెందారు. పరిమళ మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page