నిజాయతీగల, ప్రత్యక్ష రాజకీయాల కోసం గవర్నర్‌ పదవికి రాజీనామా చేశానని తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు

సైదాపేట : నిజాయతీగల, ప్రత్యక్ష రాజకీయాల కోసం గవర్నర్‌ పదవికి రాజీనామా చేశానని తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు. తెలంగాణా, పుదుచ్చేరి గవర్నర్‌ పదవులకు రాజీనామా లేఖ రాష్ట్రపతికి పంపిన తమిళిసై మంగళవారం చెన్నై చేరుకున్నారు. ఆమె విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రజా…

ఈనెల 14వ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు

కాకినాడ జిల్లా జగ్గంపేట ఆదివారం ఉదయం కిర్లంపూడి మండలంలోని ఆయన నివాసంలో ముద్రగడ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో…

GSLVF14 ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో ఛైర్మన్‌ S సోమనాథ్‌ తెలిపారు

Trinethram News : శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇన్సాట్‌-3DSతో భూ, సముద్ర వాతావరణంపై కచ్చితమైన సమాచారం అందుతుందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌.. శ్రీహరికోట నుంచి ఈ సాయంత్రం 5 గంటల 35 నిమిషాల…

ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53వేల కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53వేల కోట్లు కేటాయించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్నారు. ఇప్పటికే చేసిన అప్పులకు…

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. పీఏసీఎస్ ఛైర్మన్ గా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాజమల్లు 1994లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు…

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు

జనవరి 20న పాస్‌పోర్టు అదాలత్‌ నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్‌ ఆర్‌పీవో స్నేహజ తెలిపారు. సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ఆవరణలో అదాలత్‌ జరగనున్నట్లు చెప్పారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు నేరుగా సంప్రదించవచ్చన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం…

కె.యం.ప్రతాప్ ని మరియు కె.పి. విశాల్ గౌడ్ ని కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు

నూతన సంవత్సరం సందర్భంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని, పలు కాలనీలా, బస్తీల ప్రజలు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఐ.ఎన్.టి.యు.సి. నాయకులు, కుత్బుల్లాపూర్ గ్రామంలోని సిపిఆర్ కాలనీలో,రంగారెడ్డి జిల్లా మాజీ డిసిసి అధ్యక్షులు,పెద్దలు,శ్రీ కె.యం.ప్రతాప్ గారిని మరియు యువ నేస్తం ఫౌండేషన్స్…

You cannot copy content of this page