తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు

జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది. ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చినజీయర్ ఆయనను కలవడం ఇదే తొలిసారి..

నేడు ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 19తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష హాల్ టిక్కెట్లు నేడు విడుదల చేశారు. హాల్ టిక్కెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు ESSSC లేదా మొదటి సంవత్సరం…

మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ‘మై మేడారం’ యాప్‌ రూపొందించింది

స్మార్ట్‌‌ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందులో రెండు కేటగిరీలు వస్తాయి. మొదటి కేటగిరీలో నీరు, వైద్య, పార్కింగ్‌, శౌచాలయాలు, స్నానఘట్టాల వివరాలు ఉంటాయి. రెండో కేటగిరీలో తప్పిపోయిన వారి వివరాలు వెల్లడించేలా మిస్సింగ్‌ అలర్ట్స్‌, రిపోర్ట్‌ మిస్సింగ్‌,…

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుతెన్నులు

ఫిబ్రవరి 18 తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన దినం) 2014 ఫిబ్రవరి 18వ తేదీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన రోజు.హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ…

తెలంగాణ భవన్ లో మాజీ ముఖ్యమంత్రి KCR జన్మదిన వేడుకలు జరిగాయి

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేటీఆర్, తలసాని మరియు ఇతరనేతలు పాల్గొన్నారు…

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు. బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా…

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి

Trinethram News : ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు నాణ్యతాలోపంతో బ్యారేజీ కుంగిందన్నారు.…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఇరిగేషన్‌పై వైట్‌పేపర్‌

Trinethram News : హైదరాబాద్ ఇరిగేషన్‌పై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ప్రతిపక్షాలపై మంత్రి పొన్నం ఫైర్‌.. ►తెలంగాణ అసెంబ్లీలో నేడు వాడీ-వేడి చర్చ జరుగనుంది.. నేడు ఎనిమిదో రోజు తెలంగాణ శాసనసభ సమావేశం కొనసాగనుంది.. ►ఇరిగేషన్‌పై సభలో శ్వేతపత్రం విడుదల…

ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్‌ డే కానుక ఇద్దాం : సంతోష్‌ కుమార్‌ పిలుపు

Trinethram News : KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 70వ బర్త్‌ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను…

తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

Trinethram News : Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా…

You cannot copy content of this page