నగరి సబ్ డివిజన్ డి.ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ మొహమ్మద్ అజీజ్
నగరి సబ్ డివిజన్ డి.ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన సయ్యద్ మొహమ్మద్ అజీజ్. నగరి త్రినేత్రం న్యూస్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు 2022 బ్యాచ్ కు చెందిన డి.ఎస్పీ లకు పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.…