Job Calendar 2025 : నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఏడాది కొత్తగా 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీ! జాబ్ క్యాలెండర్

నిరుద్యోగులకు అలర్ట్.. ఈ ఏడాది కొత్తగా 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీ! జాబ్ క్యాలెండర్ Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 18 శాఖల్లో ఉద్యోగ నోటిఫికేషన్లను…

అపోలో ఫార్మసీలో జాబ్ మేళా

అపోలో ఫార్మసీలో జాబ్ మేళావికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ఉపాధి కల్పన కేంద్రం వికారాబాద్అపోలో ఫార్మసీ నందు ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాలనిజిల్లా ఉపాధి కల్పనా అధికారి షేక్ అబ్దుస్ సుభాన్ తెలిపారు. జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయము, ఐటిఐ క్యాంపస్…

జాబ్ మేళాకు అనూహ్య స్పందన

జాబ్ మేళాకు అనూహ్య స్పందన. Trinethram News : ప్రకాశం జిల్లా.మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు మన ఒంగోలు ఎంపీ గారైన మా గుంట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబు మేళ ను మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు…

మార్కాపురం పట్టణంలో మెగా జాబ్ మేళా

తేది:28.11.2024.Trinethram News : మార్కాపురం పట్టణం మార్కాపురం పట్టణంలో మెగా జాబ్ మేళా –ప్రకాశం జిల్లా. ఈరోజు మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ లో మాగుంట రాఘవ రెడ్డి మరియు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్…

Job Cards : ఏపీలో 35 లక్షల జాబ్ కార్డుల తొలగింపు

Removal of 35 lakh job cards in AP Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఐదేళ్ల వ్యవధిలో 35,54,193 గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించినట్లు కేంద్ర సహాయ మంత్రి కమలేశ్ పాస్వాన్ తెలిపారు.…

Minister Sridhar Babu : త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

Job calendar will be announced soon: Minister Sridhar Babu Trinethram News : హైదరాబాద్:జూన్ 20తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరలో జాబ్ క్యాలెండర్‌ను ప్రకటి స్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గ్రూప్ 2, గ్రూప్ 3…

జాబ్ క్యాలెండర్ పై వైయస్ జగన్ మాట తప్పాడు : అశోక్ నాయుడు

జాబ్ క్యాలెండర్ పై వైయస్ జగన్ మాట తప్పాడు : అశోక్ నాయుడు అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి నిరుద్యోగులను నిండా మోసం చేశారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు…

You cannot copy content of this page