రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
Trinethram News : హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివకు నాలుగేళ్ల క్రితం దీప్తి అనే మహిళతో వివాహం.. మూడేళ్ల పాప
గత కొంతకాలంగా దీప్తికి దూరంగా ఉంటున్న శివ, సుష్మ అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడని తెలుసుకున్న దీప్తి
సుష్మతో కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడని తెలుసుకుని, బంధువులతో కలిసి వెళ్లి శివను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న దీప్తి…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


