జాబ్ మేళాకు అనూహ్య స్పందన

TRINETHRAM NEWS

జాబ్ మేళాకు అనూహ్య స్పందన.

Trinethram News : ప్రకాశం జిల్లా.
మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్ నందు మన ఒంగోలు ఎంపీ గారైన మా గుంట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబు మేళ ను మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు అయిన మాగుంట రాఘవ రెడ్డి మరియు మార్కాపురం కూటమి ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి నియమా పత్రాలు అందజేసి నిరుద్యోగ యువత యువకులకు ఉత్సాహం కల్పించినందుకు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా సెక్రటరీ తిరుమలశెట్టి వీరయ్య స్వామి వారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి అభినందనలు తెలిపినారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top