AITUC : ఏఎన్ఎం పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రికి ఏఐటీయూసీ వినతి
ఏఎన్ఎం పోస్టుల సంఖ్యను పెంచాలని, గ్రాస్ శాలరీ అమలు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రికి ఏఐటీయూసీ వినతి త్రినేత్రం న్యూస్ హనుమకొండ ప్రతినిధి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో వెల్లడించిన పోస్టులకు అదనంగా పోస్టులను పెంచడం…