Subhasree : బిగ్ బాస్ ఫేమ్, నటి సుభాశ్రీ కారు ప్రమాదానికి గురైంది

Trinethram News : మద్యం మత్తులో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి సుభాశ్రీ కారును ఢీకొట్టాడు. కారు ముందు భాగం దెబ్బతింది, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. నాగార్జున సాగర్ వద్ద ఈ ఘటన జరిగింది. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది

Trinethram News : జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు సిద్ధుపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక తల్లి గతంలో భర్త నుంచి…

మాల్టా దేశంకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రం లో హైజాక్‌ కు గురైంది

మాల్టా దేశంకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రం లో హైజాక్‌ కు గురైంది. సోమాలియా వెళ్తున్న MVరుయెన్‌ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్‌ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది.

You cannot copy content of this page