WhatsApp Image 2023 12 16 at 5.08.06 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2023 12 16 at 5.08.06 PM
మాల్టా దేశంకు చెందిన ఓ వాణిజ్య నౌక అరేబియా సముద్రం లో హైజాక్ కు గురైంది. సోమాలియా వెళ్తున్న MVరుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు చొరబడ్డారు. ఆ నౌక నుంచి మేడే కాల్ రావడంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది.

You cannot copy content of this page