MLA Kolikapudi Srinivasa Rao : బెల్ట్ షాపులను క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే
బెల్ట్ షాపులను క్లోజ్ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే Trinethram News : Dec 17, 2024, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరులో హల్‌చల్ చేశారు. తిరువూరులోని వైన్ షాపుల పక్కన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను దగ్గరుండి మరీ క్లోజ్…