TTD : టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం
Trinethram News : తిరుమల. టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం.. తిరుమల శ్రీవారి హుండీలో బంగారు దొంగతనం.. 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకు వెళుతుండగా గుర్తించిన విజిలెన్స్ అధికారులు.. అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్యగా గుర్తింపు… తిరుమల…