విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి, ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున చెల్లించాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి – పి. అప్పలనర్స.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( పాడేరు ) జిల్లా ఇంచార్జ్ : భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు*).అల్లూరి సీతారామరాజు జిల్లా కమిటీ, విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబానికి 10లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలివిద్యుత్ షాక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి…