Fire in Los Angeles : లాస్ ఏంజెల్స్‌లో అగ్నిప్రమాదం
లాస్ ఏంజెల్స్‌లో అగ్నిప్రమాదం.. రూ.300 కోట్ల విలువైన భవనం దగ్ధం.. వీడియో వైరల్ Trinethram News : లాస్ ఏంజెల్స్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అగ్ని దావానంలా వ్యాపిస్తోంది. అడవిలో మంటలు చెలరేగి క్రమంగా రాష్ట్రంలోకి అడుగు పెట్టి బీభత్సం…