Custard Apple : సీతాఫలం ఔషధ ఉపయోగాలు
సీతాఫలం ఔషధ ఉపయోగాలు…. Trinethram News : గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్లు ఈ చలికాలం మొత్తం భోజనం చేసిన తర్వాత ఒక సీతాఫలం తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. ఎముకలు, నరాల బలహీనత ఉన్నవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం…