చల్లపల్లి మండలం మేక వారి పాలెం దగ్గర ఆర్టీసీ బస్ బోల్తా
కృష్ణాజిల్లా.. చల్లపల్లి మండలం మేక వారి పాలెం దగ్గర ఆర్టీసీ బస్ బోల్తా.. ప్రయాణికులు కొంతమందికి స్వల్ప గాయాలు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న చల్లపల్లి పోలీసులు..
కృష్ణాజిల్లా.. చల్లపల్లి మండలం మేక వారి పాలెం దగ్గర ఆర్టీసీ బస్ బోల్తా.. ప్రయాణికులు కొంతమందికి స్వల్ప గాయాలు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న చల్లపల్లి పోలీసులు..
నేటినుండి మహాలక్ష్మి మహిళలకు జీరో టికెట్: ఆర్టీసీ ఎండి సజ్జనర్ హైదరాబాద్:డిసెంబర్15మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలులో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేయనున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.…
ఫ్రీ ఆర్టీసీ బస్సులను 60 శాతం వాడుతున్న మహిళలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో మొత్తం 51 లక్షల మంది ప్రయాణించగా అందులో 20.87…
తేదీ : 12-12-2023 ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం వచ్చే జనవరి నుంచి జీతాలతో పాటు అలవెన్స్ లను కలిపి చెల్లించాలని సీఎం జగన్ ఆదేశం ఏపీలోని ఆర్టీసీ…
వరంగల్ జిల్లాలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు కోకిల డిజిటల్ మీడియావరంగల్ జిల్లా: ప్రతినిధి వరంగల్ జిల్లా డిసెంబర్ 12వరంగల్ జిల్లా లోని దామెర మండలం ఓగులాపూర్ గ్రామం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో…
You cannot copy content of this page