పశ్చిమగోదావరి జిల్లా : జనవరి 10: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరంలో స్వామి వివేకానంద నూట అరవై జయంతి సందర్భంగా శాసనసభ్యులు పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ , వివేకానంద యువతకు ఆదర్శమన్నారు.
ఆయన బోధనలు స్ఫూర్తిదాయకంగా మీ చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. దేశ ఔన్నత్యాన్ని, సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి వివేకానంద అని కొనియాడారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


