MLA Pulaparthi Ramanjaneyulu : ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం

TRINETHRAM NEWS

తేదీ : 29/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు పులపర్తి. రామాంజనేయులు తుపాన్ కారణంగా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని తెలిపారు. వీరవాసరం మండలం, గ్రామంలో ఉన్నటువంటి ఎం ఆర్ కె జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. సుమారు వంద మందికి పైగా ఉన్న బాధితులతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will support everyone

You cannot copy content of this page

Scroll to Top