పోలవరం జిల్లా : జనవరి 10: (త్రినేత్రం న్యూస్); పోలవరం మండలం , పట్టుసీమ గ్రామంలో కోడిపందాల బరులను ఎస్సై పవన్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. సంక్రాంతి పండుగ పేరుతో కోడిపందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


