Supreme Court : ఈడీ పై సుప్రీంకోర్టు సీరియస్

TRINETHRAM NEWS

Trinethram News : ఈడీ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈడీ అధికారులు పరిధి దాటి వ్యవహరిస్తున్నారని మండిపడ్డ జస్టిస్ గవాయి

ప్రభుత్వ మార్కెటింగ్ కార్పొరేషన్ సంస్థపై ఈడీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు ప్రభుత్వం

తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి, ఒక ప్రభుత్వ సంస్థను దోషిగా ఎలా చిత్రీకరిస్తారంటూ ఈడీని నిలదీసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Supreme Court serious about

You cannot copy content of this page

Scroll to Top