జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులతో కుమ్మక్కై దర్యాప్తును సాగదీస్తున్నారని CJI జస్టిస్ సూర్య కాంత్ మండిపడ్డారు.

“మీకు చేతకాకుంటే చెప్పండి కేసును సీబీఐకి అప్పగిస్తా..” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 30లోపు కేసు ట్రయల్ పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రయల్ పూర్తయ్యే వరకు అనంతబాబు బెయిల్ పొడిగించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Supreme Court expresses anger over AP police's conduct

You cannot copy content of this page