CM Chandrababu : ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

TRINETHRAM NEWS

ఢిల్లీ : ఈ సదస్సుకు హాజరైన ప్రపంచ క్వాంటం, ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు. సదస్సులో ఐబీఎం సహా వివిధ ప్రముఖ సంస్థలతో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం.

ఏపీని క్వాంటం, ఏఐ హబ్ గా తీర్చిదిద్దడం.. అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఎంఓయూలు.

భవిష్యత్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా విద్యార్థులు, యువతకు ఏఐ, క్వాంటం రంగాల్లో శిక్షణ.. ప్రభుత్వ శాఖల్లో ఏఐ, క్వాంటం వినియోగం, టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడం వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్.

ఏపీలో ఏఐ,క్వాంటం ఎకో సిస్టం పెంపొందించడానికి బాటలు వేయనున్న ఏడు ఎంఓయూలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chandrababu Naidu participated in the 'India AI Impact Summit-2026

You cannot copy content of this page

Scroll to Top