Sant Sewalal Jayanti Celebrations : శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 20, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని బంజారా భవన్ లో నిర్వహించిన గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ శ్రీ శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత గిరిజన నాయకులు, అధికారులతో కలిసి భోగ్ బండార్ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Sri Sri Sadguru Sant Sewalal Jayanti Celebrations

You cannot copy content of this page

Scroll to Top