TRINETHRAM NEWS

Trinethram News : సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోయిన సునీతా విలియమ్స్ భూమి మీదకు రానున్నారు. భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు.

అయితే వ్యోమగాములను భూమి మీదకు తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ ఈ రోజు క్రూ-10ను ప్రయోగించనుంది. అది ఈనెల 16న ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురానుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sunita Williams coming to earth