Shahbaz Sharif : పాకిస్థాన్ ప్రధాని సంచలన ప్రకటన

TRINETHRAM NEWS

Trinethram News : పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ జమ్మూ కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ తమకు జీవనాడి లాంటిదని ఇండియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తమపై నిందలు మోపుతున్నారని, దీనిపై స్వతంత్ర, పారదర్శక విచారణకు సిద్ధంగా ఉన్నామన్నాడు.

సింధు నదిపై మాకు హక్కులు ఉన్నాయి. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉండాలని వాళ్ళ ఆర్మీకి పిలుపునిచ్చాడు.

అంటే ఇలాంటోళ్ళని ఏం అనాలో అర్థం కాని పరిస్థితి ఒక దేశ ప్రధాని అయ్యుండి. ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను ఏమి పీకలేక మన ప్రధాని నరేంద్ర మోదీజి అన్న మాటలకు ఈ రోజు పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో భారత ప్రధానిగా సమాధానాన్ని కొన్ని గంటలలోనే చెప్తారు. ఇక రెండో ఉక్రెయిన్ పాకిస్తాన్ కాబోతున్నట్లు నాకు తెలుస్తుంది.

ఇక వేచి చూద్దాం ఏం జరగబోతుందో

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pakistan Prime Minister's sensational

You cannot copy content of this page

Scroll to Top