Trinethram News : Apr 26, 2025, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, పాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా ఏళ్లుగా భారత్, పాక్ కశ్మీర్ కోసం గొడవ పడుతున్నాయన్నారు. ఈ సమస్యను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయంటూ పేర్కొన్నారు. తనకు రెండు దేశాలు బాగా దగ్గర అంటూ వ్యాఖ్యానించారు. అయితే వహల్గామ్ ఘటనలో 26 మంది చనిపోవడం బాధగా ఉందని, భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము అండగా ఉంటామని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


