Trinethram News : రైళ్ల ఆలస్యం కారణంగా నిత్యం ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రైలు సమయానికి రాకపోవడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ అమ్మాయి తన కెరీర్‌కు కీలకమైన ప్రవేశ పరీక్షను మిస్సయ్యింది.
దీనిపై ఆమె పోరాటం చేయగా.. దాదాపు ఏడేళ్ల తర్వాత ఆమెకు న్యాయం (Raiways Compensation to Student) దక్కింది. రైలు ఆలస్యానికిగానూ.. సదరు విద్యార్థినికి రూ.9.10లక్షల పరిహారం లభించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


