SIT Notices to Former MP : మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు సిట్ నోటీసులు

TRINETHRAM NEWS

Trinethram News : సిట్ ముందు హాజరు కావాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ అధికారులు 160 CRPC కింద నోటీసులు..

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు కు సంబంధించిన విచారణలో భాగంగా జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి రావాలని నోటీస్ లో పేర్కొన్న సిట్ అధికారులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

SIT notices to former MP Joginapalli Santosh Rao

You cannot copy content of this page

Scroll to Top