Student Died : యూనివర్సిటీలో విద్యార్థిని మృతి

TRINETHRAM NEWS

తేదీ : 21/12/2025. అనంతపురం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నంద్యాల జిల్లా, నందికొట్కూరు కు చెందిన మాధురి అనే విద్యార్థిని అనారోగ్య సమస్యతో మృతి చెందింది. హాస్టల్ లో ఉంటున్న ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఫిట్స్ రావడంతో తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది ఆమెను వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. పిట్స్ కారణంగానే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Student dies in university

You cannot copy content of this page

Scroll to Top