మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దండేపల్లి మండలం పెద్దపేటకు చెందిన బొడ్డు ఐశ్వర్య (17) అనే ఇంటర్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రేమ పేరుతో అజయ్ అనే విద్యార్థి కొంతకాలంగా వేధిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ 24న కాలేజీ ఫంక్షన్‌లో అజయ్ ఆమెను కొట్టాడని, దీంతో మనస్తాపం చెందిన బాలిక అవమానంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఐశ్వర్య తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


