Bellampalli News : అడవి పందులను హతమార్చిన వ్యక్తుల అరెస్టు

TRINETHRAM NEWS

బెల్లంపల్లి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలో పత్తి చేనులో విద్యుత్ వైర్లు అమర్చి రెండు అడవి పందులను హతమార్చిన కేసులో నలుగురు నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్ తెలిపారు. శ్రీనివాస్ అనే వ్యక్తి పందులను హతమార్చి, వాటిని రాజన్న, సాయికి విక్రయించినట్లు వెల్లడించారు. నలుగురు నిందితుల నుంచి అడవి పంది మాంసం స్వాధీనం చేసుకున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Arrest of persons who killed wild boars

You cannot copy content of this page

Scroll to Top