త్రినేత్రం న్యూస్ షేక్‌పేట్ డివిజన్ పరిధిలోని బూత్ లెవల్ సమావేశం 2025 అక్టోబర్ 16వ తేదీ గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు టోలిచౌకీలోని హిల్ టాప్ టవర్ సమీపంలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ , రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి , పొన్నం ప్రభాకర్ , తుమ్మాల నాగేశ్వరరావు , రాజ్యసభ సభ్యులు మరియు డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ , సీనియర్ నేత మహ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు.
ప్రత్యేక ఆహ్వానితుడిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జ్‌లుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజంథుల్లా హుస్సైని , రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు యువ నాయకుడు సయ్యద్ షా హస్సాన్ హుస్సైని మరియు పార్టీ కార్యకర్తలు కూడా ప
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


