Mon. Mar 9th, 2026

Child Marriage Awareness : ప్రభుత్వ పాఠశాలలో బాల్య వివాహాల అవగాహన సదస్సు

TRINETHRAM NEWS

ఐసిడిఎస్ సూపర్ వైజర్: ఎం .రేణుక.

డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 20, త్రినేత్రం న్యూస్. ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రము లో సూపర్ వైజర్ ఎం. రేణుక, అనిత పాల్గొన్నారు . బాల్య వివాహాలపైన వ్యాస రచన పోటీలు మరియు బాల్య వివాహాల వలన జరుగుతున్న అనర్ధాల గురించి 18 సo;రాల వరకు పెండ్లి చేసుకోకూడదు అని, ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు కిశోరబాలికలు తీసుకొవలసిన ఆహారం, వ్యక్తిగత శుభ్రత పాటించాలి.

ప్రభుత్వం ఆడపిల్లలకు చదువుకునే అవకాశాలు కల్పిస్తున్నారు వారికి ఉచిత వసతి కల్పిస్తున్నారు అని అన్నారు. మండల విద్యాధికారి గొప్యానాయక్ మాట్లాడుతూ చిన్న వయస్సు లో పెండ్లి చేసుకోకూడదు బాగా చదువు కొని వున్నత స్థానాలలో విద్యార్థులు చేరుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గీత రెడ్డి, కే జి బీ వీ ప్రిన్సిపాల్ లక్ష్మీ, స్కూల్ టీచర్లు అంగన్వాడి టీచర్లు మంగమ్మ, సత్యవాణి, చంద్రకళ, లావణ్య, కిశోర బాలికలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Child Marriage Awareness Seminar

Related Post

You cannot copy content of this page