Trinethram News : శ్రీలంకలో అర్ధరాత్రి నుంచి ధరల పెంపు అమలు.. ఆక్టేన్ 92 పెట్రోల్ రూ.24 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.317.. ఆక్టేన్ 95 పెట్రోల్ రూ.25 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.365..
ఆటో డీజిల్ రూ.22 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.303.. సూపర్ డీజిల్ రూ.24 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.353.. కిరోసిన్ రూ.13 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.195..
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన పాకిస్థాన్.. లీటరుకు రూ.55 పెంచిన పాకిస్థాన్ ప్రభుత్వం
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


