ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 14 త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామంలో శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని . ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పి ఏ సీ ఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పల్లా శ్రీకాంత్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, సంకు కొండల్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, వాజిద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Bhavani Ramalingeswara Swamy should be blessed

You cannot copy content of this page