Traffic Jam : కోటప్పకొండ ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్

TRINETHRAM NEWS

Trinethram News : పల్నాడు జిల్లా : గంట నుండి ట్రాఫిక్ లో చిక్కుకున్న జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కాన్వాయ్. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడ్డ కలెక్టర్ ఎస్కార్ట్ సిబ్బంది

సాక్ష్యాత్తూ జిల్లా కలెక్టర్ కాన్వాయ్ గంటకు పైగా ఆగటంతో తిరునాళ్ళ ఏర్పాట్ల పై పెదవి విరుస్తున్న సామాన్య భక్తులు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి నానా తంటాలు పడుతున్న కలెక్టర్ గన్మెన్లు.

రేపు తిరుణాళ్ల రోజు పరిస్థితి ఎలా ఉంటుందో అని భక్తుల ఆందోళణ… ట్రాఫిక్ కంట్రోల్ విషయం లో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటూ భక్తుల విజ్ఞప్తి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Traffic jam on Kotappakonda Ghat Road

You cannot copy content of this page

Scroll to Top