Road Accident : ప్రమాదం ఆరుగురికి గాయాలు

TRINETHRAM NEWS

తేదీ : 13/06/2025. తూర్పుగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , దేవరపల్లి మండలం, కృష్ణపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి సీతంపేటకి చెందిన పదకొండు మంది కుటుంబ సభ్యులు విజయవాడ కనకదుర్గ దర్శనానికి ఆటోలో బయలుదేరారు కృష్ణపాలెం జాతీయ రహదారిపై ఆటో వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Six injured in accident

You cannot copy content of this page

Scroll to Top