TELANGANA

Shri Sant Sevalal Jai Maharaj Jayanti : శ్రీ సంత్ సేవాలాల్ జై మహారాజ్ జయంతి

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 15, త్రినేత్రం న్యూస్. దేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకులు, బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ నియోజకవర్గ గిరిజన బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా లాల్ ఆశీస్సులతో మన గిరిజన బిడ్డల అభివృద్ధిలో మరింత పురోగమించాలని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shri Sant Sevalal Jai Maharaj Jayanti

You cannot copy content of this page