MLA Nenavat Balu Naik : అన్ని విధాలుగా ఆదుకుంటాం

TRINETHRAM NEWS

విద్యుత్ షాక్ సర్క్యూట్ వల్ల దగ్ధమైన సామాగ్రిని పరిశీలించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ డివిజన్ జనవరి 21 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని గాంధీనగర్ లో నివాసముంటున్న పున్న అలివేలు ఇంట్లో విద్యుత్ షాక్ సర్క్యూట్ అయి ఇంట్లో ఉన్న సామాగ్రి దగ్దం అయినందున వారి స్వగృహనికి వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ భరోసా కల్పించారు.

ఆయనతో పాటు దేవరకొండ మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,మాజీ జడ్పీటీసీ రేణుక, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will support you in every way

You cannot copy content of this page

Scroll to Top