కడియం మరియు రూరల్ మండలలలో నూతనంగా పదవులు పొందిన పలువురు నాయకులు ఈరోజు జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు ని మర్యాద పూర్వకంగా కలిశారు
వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషిచేయాలి
–పార్టీశ్రేణులకు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ సూచన
Trinethram News : రాజమహేంద్రవరం రూరల్: ఇటీవల వైఎస్సార్‌సీపీ నూతనంగా పదవులు పొందిన ప్రతిఒక్కరు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సూచించారు.. గురువారం ఆయనను ఇటీవల పార్టీలో పదవులు పొందిన నేతలు గజమాల,పూలబొకేలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈసందర్బంగా చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ తమ గ్రామాల్లో కోటిసంతకాల సేకరణ కార్యక్రమంను వేగవంతంగా నిర్వహించాలన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతువిభాగ సంయుక్త కార్యదర్శి వెలుగుబంటి అచ్యుతరామ్,జిల్లా రైతు విభాగ ప్రధానకార్యదర్శి ఈలి గోపాలం,కడియం మండల ఉపాధ్యక్షులు సంగీత వెంకటేశ్వరరావు,జనరల్ సెక్రటరీలు మార్గాని బలరామ్,దాసరి శ్రీను, మండల యువజన విభాగ సెక్రటరీలు , సంగీత రవితేజ, సింగనచంద్రరావు, ఉండమాట్ల స్వామి, సంగీత ప్రకాష, సింగన ప్రకాష్, సింగన సూరిబాబు, కొప్పిరెడ్డి విజయ్, సింగన దొర, కొత్తపల్లి తాతారావు, కొత్తపల్లి శ్రీనివాస్, సింగనచిట్టిబాబు, గాదం చెట్టి విష్ణు, తదితరులు సత్కరించినవారిలో ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


