త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. జనవరి 3, 2026 నుండి జనవరి 31, 2026 వరకు జరిగే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ ఎగ్జామ్ -2026 అభ్యర్థుల సౌకర్యార్థం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కి ప్రత్యేకంగా లెటర్ రాసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ .
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


