కడియం మరియు రూరల్ మండలలలో నూతనంగా పదవులు పొందిన పలువురు నాయకులు ఈరోజు జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు ని మర్యాద పూర్వకంగా కలిశారు
వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషిచేయాలి
–పార్టీశ్రేణులకు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ సూచన
రాజమహేంద్రవరం రూరల్:
ఇటీవల వైఎస్సార్‌సీపీ నూతనంగా పదవులు పొందిన ప్రతిఒక్కరు పార్టీ బలోపేతానికి కృషిచేయాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సూచించారు
గురువారం ఆయనను ఇటీవల పార్టీలో పదవులు పొందిన నేతలు గజమాల,పూలబొకేలు,శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈసందర్బంగా చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ తమ గ్రామాల్లో కోటిసంతకాల సేకరణ కార్యక్రమంను వేగవంతంగా నిర్వహించాలన్నారు. వైఎస్సార్‌సీపీ రైతువిభాగ జిల్లా రైతు విభాగ ప్రధానకార్యదర్శి ఈలి గోపాలం,కడియం మండల ఉపాధ్యక్షులు సంగీత వెంకటేశ్వరరావు,జనరల్ సెక్రటరీలు మార్గాని బలరామ్,దాసరి శ్రీను, మండల యువజన విభాగ సెక్రటరీలు, రాంబల దుర్గారావు, తల్లి రమణ, పులివాడ రాజు, మునీశ్వరరావు పాస్టర్ , అయి రెడ్డి రంగబాబు, పురు వాడ ఈశ్వరయ్య, గాజుల శ్రీనివాస్, ఈలి సుబ్రహ్మణ్యం, ఈ లి శ్రీనివాస్ , ఈ లి కిట్టయ్య, రెడ్డి శీను, చీకట్ల మాసరయ్య, చురుకూరి భాస్కరరావు, పిలుపు అన్నవరం, పరమజ్యోతి పాస్టర్ గారు,తదితరులు సత్కరించినవారిలో ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


