Trinethram News : ఢిల్లీ నిజాముద్దీన్లోని హుమయూన్ సమాధి సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఓ దర్గా పైకప్పు కూలిన ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద మరో ఐదుగురు చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


