Nandamuri Balakrishna : బస్సు నడిపిన నందమూరి బాలకృష్ణ

TRINETHRAM NEWS

Trinethram News : సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆర్టీసీ బస్సు నడిపారు. హిందూపురం ఆర్టీసీ డిపోలో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి తన నివాసం వరకు బస్సును డ్రైవ్ చేశారు.

పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ జర్నీ చేయొచ్చని ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nandamuri Balakrishna drove a bus

You cannot copy content of this page

Scroll to Top