తేదీ : 20/11/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా , మందల మండలానికి చెందిన బిత్తరబంధలో ఉమ్మెత్త కాయలు సవర . విక్రమ్ (నాలుగు), గంగు (మూడు) అనే ఇద్దరు చిన్నారులు తిని అస్వస్థతకు గురైయ్యారు. వాళ్ల తల్లిదండ్రులు మొదట ఆర్.ఎం.పి వైద్యుడు దగ్గరకు తీసుకెళ్లారు. పరిస్థితి మెరుగు పడకపోవడంతో హరిపురం సామాజిక వైద్యశాలకు తరలించడం జరిగింది. మెరుగైన చికిత్స కోసం వాళ్లని వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ లో టెక్కలి జిల్లా దావఖానా కు తరలించినట్లు సమాచారం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


