Toll Fee : సంచలనం.. టూ వీలర్లకూ టోల్ ఫీజు?

TRINETHRAM NEWS

Trinethram News : జులై 15 నుంచి నేషనల్ హైవేలపై ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇది అమల్లోకి వస్తే కార్లు, ఇతర పెద్ద వాహనాల తరహాలోనే ద్విచక్ర వాహనదారులు కూడా ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనిపై ద్విచక్రవాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sensation Toll fee for

You cannot copy content of this page

Scroll to Top